నా టాప్:8 వాఖ్యలు
బుల్లి.........
1.కాలానిదేముంది
మహా ఐతే గడిచిపోతుంటుంటుంది
నీఆలోచనలే ఒడి-దుడుకుల మధ్య
కొట్టిమిట్టులాడుతుంటుంది
ఒక్కసారి దానిని క్రమంలో పెడితే'
ఆకాలమే నీకోసం ఆగిపోతుంది
2.గమ్యాన్నిదేముంది
నీకంటికి కనిపించినంత దూరమే
ఒక్కసారి కళ్ళుతెరిచి చూడు
అదిగో నీగమ్యం నీకళ్ళెదురుగానే ఉంది అనుకో
3.పైనున్న ఆకాశాన్ని చూసి
హమ్మో ఎంతెత్తో అని నిస్సహాయపడకు
నీకింద ఇంకా బూమి ఉందనుకో
4.కలలు కనటం ఆపకు
ఆకలలలోనే నీజీవితగమ్యనిర్ధేశం కనిపిస్తుంది
నీవుదానిని ఖచ్చితంగా గుర్తుపట్టాలి
లేదంటే నీ జీవితం ఇక కలల మయమే
5.ఆలోచిస్తున్నావా
అయితే ఆఆలోచనలు కేవలం
నీజీవితం కోసమే అయిఉండాలి
6.చావు నీకళ్ళెదురుగా ఉన్నప్పుడే
నీకు భయం విలువ తెలియాలి-తెలుసుకోవాలి
అప్పటివరకు ధైరంగానే పోరాడు
పిరికితనంతో పారిపోతే ఆ భయం నీ జీవితాంతం
నీవెంటే నడుస్తుంది.
7.గెలుపు తలుపులు కొట్టదు
ఆగెలుపు తలుపులని
నువ్వే దిక్కులు పిక్కటిల్లేలా
చరిచికొట్టు అదే తెరుస్తుంది
8.ఓటమి నీ ఇంటి తలుపుల వద్ద
పదే పదే కొడుతూ కాపు కాస్తుంటుంది
నువ్వు ధైర్యంగా నీ ఇంటి తలుపులను తెరిస్తే
అదే పారిపోతుంది
ఓటమి పారిపోయిందంటేనే
నీవు గెలిచినట్టే..........
19జూలై13
www.facebook.com/uday.raja143
బుల్లి.........
1.కాలానిదేముంది
మహా ఐతే గడిచిపోతుంటుంటుంది
నీఆలోచనలే ఒడి-దుడుకుల మధ్య
కొట్టిమిట్టులాడుతుంటుంది
ఒక్కసారి దానిని క్రమంలో పెడితే'
ఆకాలమే నీకోసం ఆగిపోతుంది
2.గమ్యాన్నిదేముంది
నీకంటికి కనిపించినంత దూరమే
ఒక్కసారి కళ్ళుతెరిచి చూడు
అదిగో నీగమ్యం నీకళ్ళెదురుగానే ఉంది అనుకో
3.పైనున్న ఆకాశాన్ని చూసి
హమ్మో ఎంతెత్తో అని నిస్సహాయపడకు
నీకింద ఇంకా బూమి ఉందనుకో
4.కలలు కనటం ఆపకు
ఆకలలలోనే నీజీవితగమ్యనిర్ధేశం కనిపిస్తుంది
నీవుదానిని ఖచ్చితంగా గుర్తుపట్టాలి
లేదంటే నీ జీవితం ఇక కలల మయమే
5.ఆలోచిస్తున్నావా
అయితే ఆఆలోచనలు కేవలం
నీజీవితం కోసమే అయిఉండాలి
6.చావు నీకళ్ళెదురుగా ఉన్నప్పుడే
నీకు భయం విలువ తెలియాలి-తెలుసుకోవాలి
అప్పటివరకు ధైరంగానే పోరాడు
పిరికితనంతో పారిపోతే ఆ భయం నీ జీవితాంతం
నీవెంటే నడుస్తుంది.
7.గెలుపు తలుపులు కొట్టదు
ఆగెలుపు తలుపులని
నువ్వే దిక్కులు పిక్కటిల్లేలా
చరిచికొట్టు అదే తెరుస్తుంది
8.ఓటమి నీ ఇంటి తలుపుల వద్ద
పదే పదే కొడుతూ కాపు కాస్తుంటుంది
నువ్వు ధైర్యంగా నీ ఇంటి తలుపులను తెరిస్తే
అదే పారిపోతుంది
ఓటమి పారిపోయిందంటేనే
నీవు గెలిచినట్టే..........
19జూలై13
www.facebook.com/uday.raja143
No comments:
Post a Comment