bulli................
చేజారిపోయిన రోజులెన్నో
మాసిపోయిన గురుతులెన్నో
కడతేరిపోయిన క్షణాలెన్నో
మారిపోయిన కధలెన్నో
కష్టసుఖాలకు తావులేకుండా
ఆత్మ గౌరవాన్ని చంపుకుని
కాలరాసే కాలచక్రంతో
తిరుగుతూ తిరుగుతూ నడీరోడ్డుపై పడ్డా
నిదురలేని రాత్రులెన్నో గడిపా
ఒక క్షణం ఆలోచిత నిర్ణయం
మరు క్షణం అనాలోచిత నిర్ణయం
గజిబిజి ఆలోచనా బ్రతుకుతో బ్రతికేస్తున్నా
చెప్పలేని భయం ఏదో
గుండెలో చేరి గుబులు పెంచుతోది
నాలో ఏదో తెలియని
చెప్పుకోలేని వింత అనుభూతి
ఏదో తప్పుచేసానన్న భయం
కలవరపాటు నా గుండెను పిండేస్తోంది
కాలం నాపై పగతిర్చుకుంటొందా
లేకా మంచిరోజులు ముందున్నాయని చెప్తోందా
లేకపోతే మంచిరోజులు గడిచిపోయాయని చెప్తోందా
ఏది ఏమైనా ఎప్పుడూ
మంచిరొఓజులలోనే గడపాలనుకోవటం మూర్ఖత్వమే
కష్టాలనోనే ఇకపై ఈ జీవితం ఉందంటే ఇక ఈజీవితానికి (.) పెట్టేస్తా 10july2013
చేజారిపోయిన రోజులెన్నో
మాసిపోయిన గురుతులెన్నో
కడతేరిపోయిన క్షణాలెన్నో
మారిపోయిన కధలెన్నో
కష్టసుఖాలకు తావులేకుండా
ఆత్మ గౌరవాన్ని చంపుకుని
కాలరాసే కాలచక్రంతో
తిరుగుతూ తిరుగుతూ నడీరోడ్డుపై పడ్డా
నిదురలేని రాత్రులెన్నో గడిపా
ఒక క్షణం ఆలోచిత నిర్ణయం
మరు క్షణం అనాలోచిత నిర్ణయం
గజిబిజి ఆలోచనా బ్రతుకుతో బ్రతికేస్తున్నా
చెప్పలేని భయం ఏదో
గుండెలో చేరి గుబులు పెంచుతోది
నాలో ఏదో తెలియని
చెప్పుకోలేని వింత అనుభూతి
ఏదో తప్పుచేసానన్న భయం
కలవరపాటు నా గుండెను పిండేస్తోంది
కాలం నాపై పగతిర్చుకుంటొందా
లేకా మంచిరోజులు ముందున్నాయని చెప్తోందా
లేకపోతే మంచిరోజులు గడిచిపోయాయని చెప్తోందా
ఏది ఏమైనా ఎప్పుడూ
మంచిరొఓజులలోనే గడపాలనుకోవటం మూర్ఖత్వమే
కష్టాలనోనే ఇకపై ఈ జీవితం ఉందంటే ఇక ఈజీవితానికి (.) పెట్టేస్తా 10july2013
No comments:
Post a Comment