మదిలోన నీ తలపు మెదిలింది
నీ చెలిమి మరువలేక
మనసు మరింత మధన పడుతుంది
కన్నుల నీరు నించి
చెంపకు చేయి చేర్చి
శూన్యంలోకి నే చూస్తుంటే
జీవితానికి అర్ధం తెలియక
జీవించడం వ్యర్ధం అనుకుంటున్నా
నీ చెలిమి దూరమైన క్షణాలలో. . . . . సుకు
https://www.facebook.com/suma.shanthi.5
నీ చెలిమి మరువలేక
మనసు మరింత మధన పడుతుంది
కన్నుల నీరు నించి
చెంపకు చేయి చేర్చి
శూన్యంలోకి నే చూస్తుంటే
జీవితానికి అర్ధం తెలియక
జీవించడం వ్యర్ధం అనుకుంటున్నా
నీ చెలిమి దూరమైన క్షణాలలో. . . . . సుకు
https://www.facebook.com/suma.shanthi.5
No comments:
Post a Comment