Tuesday, 23 July 2013

రాలే పూలపై తుమ్మెద చేసే
కనరాని "తీపి" గాయాలెన్నో
కదలని శిలలకి ఊపిరి పోస్తూ ఉలి రాసే
ఊహకందని "నొప్పి" గేయాలెన్నో
చూపులకి చిక్కని వ్యధలెన్నో లోలో
మనసుకీ చెప్పుకోలేని కథలెన్నో మనలో...

-శతఘ్ని...!

No comments:

Post a Comment

Followers