Monday, 22 July 2013

బుల్లి......ఆశ

విశాల హ్రుదయానికి
విషాలు ఎక్కినా
నిషాకి పోకుండా
విషాదం దాచేసి
నిషాలు మానేసి
మదాలు ఆపేసి
పదాలు చూపించి
గజాలు ఎక్కించి
వదంతాలు ఎక్కించి
నిభంధనలు ఆపేసి
కషాయం తాగేసి
స్వలాభం మర్చిపోయి
కలలన్నీ కట్టేసి
సంద్రంలో విసిరేసి
జ్ఞాపకాల సవ్వడితో
జీవితాంతం బ్రతికేస్తూ
కనుచూపుమేరలో
నిన్ను చూడగా
చిరునవ్వు వెలిగించి
గుండెలో భాధను దాచేసి
కళ్ళలో సంతోషం చూపించి
నడిసంద్రమున
మూడుమునకలేసి
నీకౌగిలిలో కొచ్చేసి
నీనోటికి ప్రసాదమవ్వనా

21జూలై13

No comments:

Post a Comment

Followers