Monday, 22 July 2013


బుల్లి............ఎలా ఉంటావో

చిరుగాలి లాంటి వయస్సు
నా తనువుని తాకుతుంటే
గగన వీధుల్లోంచి
జారిపడ్డ వర్షపు చినుకు
భూమిని తాకునపుడు కలుగు ఆనందమంత
సందేహాలు మొలకెత్తుతున్న నాహ్రుదయంలో
ఏవో ఆలోచనలు
ఏవేవో హ్రుదయధవనులు మారుమోగుతున్నట్లు
ఇంకా ఏదో కావాలన్న చిన్న ఆశ
ఏదో ఏదేదో కోల్పోయానన్న వెలితి
నామనస్సుని
కలవరపరుస్తున్న తరుణంలో
ఎడారిలాంటి నామనస్సుని
చిరుజల్లులా తడిపి
వర్షంలా కురిసి
తుఫానులా చెలరేగి
స్వచ్చమైన సెలYఏరులా నన్ను మార్చి
నా మనస్సులోని
ఇసుక వంటి సందేహాలను
నీ అమౄత హస్తంతో
నాహ్రుదయాన్ని తాకి
ముత్యంలా మార్చిన నీకు
నాహ్రుదయ కోవెలలో
నిన్ను అనురాగదేవతగా
ఒక పూజారిలా నేను నిన్ను పూజించటం తప్పా
ఇంకేమీ ఇచ్చుకోలేను

23జూలై13

2 comments:

  1. super gaa unnayandi mee kavitalu. face book lo mee blog chusaanu.allage naa blog guda chudandi.http://bhanuvaranasi.blogs
    pot.in

    ReplyDelete
  2. k chusaanu boss

    sign in gadget ni add chesuko

    appudu nenu comment cheyagalanu

    ReplyDelete

Followers