మనసులోని మాట చెప్పలేని సంభాషణ
Tuesday, 23 July 2013
Srinivas Yellapragada
ఎవడిక్కావాలి...సాహిత్యపు విలువలు
నోట్లోకి ఐదు వేళ్ళు పోతున్నప్పుడు
తీరికెక్కడిది రాసేందుకు
వేరే పరుగులు పెడుతున్నప్పుడు
అచ్చం నాలాగే...నా సాహిత్యాభిమానంలాగే
నడుస్తోంది ఇప్పుడు
...(సూరీడు) 10JUL13
(సారీ పద్మక్కా!!!)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Followers
No comments:
Post a Comment