bulli................శీర్షిక మీరే పెట్టండి
కోల్పోయిన క్షణాలు ఇక చాలు
కలలుకనే లోకానికి ఇక సెలవు
క్షణామొక యుగమనే రోజులు గడిచిపోయాయి
కాలానికి ఇక (.)
నాలో ఆలోచనలు పొగుతున్న గోదారిలా ఉరకలెత్తుతున్నాయ్
నాలో ఏదో తెలియని ధ్యాస నన్నే నడిపిస్తోంది
నాలో ఏదో తెలియని ఉత్సాహం
పోగొట్టుకున్నదేదో దొరికిందన్న ఆనందం
ఆలోచించి చూస్తే నేనూ ఒక ఎరటం లాంటివాడిని
ఎగిరెగిరి ఎగసి పడే కెరటం నీట మునగాల్సిందే
కానీ అలా అని ఎగరటం ఆపదుకదా
ఏదో ఒకరోజు సునామీలా ఎగరకపోదా అని
నీటిలోని చేపలా నాది ఎంచుకున్న జీవితం కాదు
పరిస్థితులే నన్ను అందులోకి తోసేసాయి
కాకపోతే చేప నీటితొట్టిలో ఉంటుంది
నేను చీకటి గమ్యంలో దారి వెతుక్కుంటున్నాను అంతే
కాలం నాకు ఇలాగే ఉండు అని చెప్పలేదు
కానీ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోమని చెప్పింది
ప్రస్థుత లోకం జీవించటానికి
కాలానికి ఎదురెళ్ళి ఢీ కొట్టనవసరం లేదు
సమయానికి అనుగుణంగా నడుచుకుంటే చాలు అని తెలుసుకున్నాను
రోజులకు గడువు లేదు
గంటలకు ఆలస్యం లేదు
నిమిషాలకు అలుపు లేదు
క్షణాలకు తీరికలేదు
సంద్రానికి గమ్యం లేదు
కెరటాలకు ఆశ లేదు
నీటికి అంతు లేదు
తీరానికి మాత్రమే దాహమెక్కువ
16july13

No comments:
Post a Comment